VIDEO: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

VIDEO: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం

NLR: కొడవలూరు మండలంలోని నార్త్ రాజుపాలెం టపాటోపు టర్నింగ్ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. భార్యాభర్త బైక్ పై వెళుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. భార్య రమణమ్మ అక్కడక్కక్కడికే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఆమె భర్త సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉన్నది.