'తేమ శాతం నియమాలకు అనుగుణంగా ఉండాలి'

'తేమ శాతం నియమాలకు అనుగుణంగా ఉండాలి'

NTR: వీరులపాడు(M) జయంతి గ్రామంలోని ధాన్యం కల్లాలను శుక్రవారం నందిగామ ఆర్టీవో బాలకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి తేమశాతం ప్రభుత్వ నియమాలకు అనుగుణంగా ఉండాలి అని సూచించారు. దళారులకు తక్కువ ధరకే అమ్మకుండా, ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా మంచి ధర పొందాలని తెలిపారు. అనంతరం రైతు కోసం కార్యక్రమంలో పాల్గొన్నారు.