VIDEO: సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: సీసీ రోడ్డును ప్రారంభించిన ఎమ్మెల్యే

శ్రీకాకుళం మండలం అలికాం గ్రామ పంచాయతీలో పలు సీసీ రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. సుమారు రూ.1 కోటి 60 లక్షల వ్యయంతో ఈ రోడ్లను నిర్మించడంతో గ్రామాల్లో రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల అధ్యక్షులు ముకాళ్ళ శ్రీనివాసరావు, ఎంపీటీసీ నాగేశ్వరరావు పాల్గొన్నారు.