నోబుల్ వాకర్స్ క్లబ్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
PPM: నోబుల్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలను పార్వతీపురం జీజే కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలను నోబుల్ ఏరియా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఐ.గుణేశ్వర రావు, రీజనల్ కౌన్సిలర్ జే.నారాయణస్వామి, ప్రెసిడెంట్ డీవీ.రమణ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా గుణేశ్వరరావు మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కోరారు.