హీరోగా లోకేశ్ కనగరాజ్.. టైటిల్ టీజర్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ ఓ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా టైటిల్ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి 'డీసీ' అనే పేరును ఖరారు చేశారు. హీరో- హీరోయిన్ల పాత్ర ఆధారంగా ఈ టైటిల్‌ని పెట్టినట్లు తెలుస్తోంది. దేవదాస్‌గా లోకేశ్, చంద్రగా వామికా గబ్బీ కనిపించనున్నారు.