'ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి'

'ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి'

MBNR: ఆర్టీసీ రీజియన్లోని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని టీపీసీసీ కోఆర్డినేటర్, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు దార భాస్కర్, రీజనల్ మేనేజర్ సంతోష్ కుమార్‌ను కోరారు. ఇవాళ జిల్లా ఆర్టీసీ కార్యాలయంలో కలిసి ఆయన ఈ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడిగా ఎన్నికైన దార భాస్కరును ఆయన సత్కరించారు.