'దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్'
W.G: దేశ ఐక్యతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ అన్నారు. వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మాస ఉత్సవాల్లో భాగంగా సోమవారం భీమవరంలో యూనిట్ మార్క్ నిర్వహించారు. పటేల్ అంశాన్ని రాజకీయం చేయడం లేదని, స్వాతంత్య్రం అనంతర కాలంలో పటేల్‌కు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు ఇవ్వలేదని, ఆయనను గౌరవించలేదని వివరించారు.