పశువులు, మేకలు, గొర్రెలకు బీమా

పశువులు, మేకలు, గొర్రెలకు బీమా

ATP: పశువుల మూడేళ్ల బీమాకు 85% సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని అనంతపురం జిల్లా పశుసంవర్ధక శాఖ డాక్టర్ల సంఘం అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గోవిందరాజులు తెలిపారు. రూ.15 భీమాకు రూ.960/-, సబ్సిడీ 768/-, రైతు వాటాగా రూ.192/- చెల్లించాలన్నారు. రూ.30వేల బీమాకు రూ.1920, ప్రభుత్వ సబ్సీడీ రూ.1536, రైతులు రూ.384 చెల్లించాలన్నారు.