'పూర్వవైభవం కోసం కృషి చేయాలి'
విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా నియమితులైన డొంకాడ బాలకృష్ణను ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురు ప్రసాద్ శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన గురజాడ పేరుతో గల జిల్లా కేంద్ర గ్రంథాలయానికి పూర్వ వైభవం తేవాలన్నారు. ఈ సందర్భంగా ఛైర్మన్‌ను ఆయన సత్కరించారు.