హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి
లెబనాన్ బీరుట్‌లోని హెజ్‌బొల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాత్రి హెజ్‌బొల్లా తమపై దాడులు మొదలుపెట్టిందని ప్రతిగా హెజ్‌బొల్లాపై దాడులు చేసినట్లు IDF చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎయాల్ జమీర్ వెల్లడించారు. ఇజ్రాయెల్‌పై దాడికి బాధ్యత తీసుకుంటూ హెజ్‌బొల్లాకు చెందిన అల్ మనార్ నెట్‌వర్క్ ప్రకటన విడుదల చేసింది.