కోలీవుడ్‌లో కేతిక శర్మ ఎంట్రీ..!

కోలీవుడ్‌లో కేతిక శర్మ ఎంట్రీ..!

హిప్ హాప్ తమిళ ఆది దర్శకత్వంలో వస్తున్న 'మీసయ మురుక్కు-2'తో కేతిక శర్మ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఇందులోని 'ఆర పత్తుక్కు పత్తు' సాంగ్‌లో ఆమె స్టెప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా కేతిక మాట్లాడుతూ.. తమిళంలోనూ టాప్ హీరోయిన్‌గా ఎదగాలని ఉందని తెలిపింది. దీంతో నెటిజన్లు, తెలుగులో హిట్ లేకపోయినా కనీసం తమిళంలోనైనా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు.