VIDEO: రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి

VIDEO: రోడ్డు పనులు పరిశీలించిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను సైడ్ కాలువలను మంత్రి స్వామి శుక్రవారం పరిశీలించారు. సంబంధిత అధికారులతో కలిసి శుక్రవారం పనులు జరుగుతున్న ప్రాంతాలను పరిశీలించి పనుల నాణ్యతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు తగ్గకుండా చూడాలని కోరారు. మిగిలిన పనులను త్వరగా పూర్తిచేసే విధంగా చూడాలని కోరారు.