VIDEO: దుర్వాసనతో ప్రజలకు ఇబ్బందులు

VIDEO: దుర్వాసనతో ప్రజలకు ఇబ్బందులు

కడప: నగరంలోని కొత్త బస్టాండ్ ఎదురుగా సింహపురి కాలనీ వీధిలో పెద్ద ఎత్తున చెత్త నిల్వ ఉండటం వల్ల స్థానికులు, పాదచారులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ వీధిలో ఎక్కువగా ప్రైవేట్ ఆస్పత్రులు ఉన్నాయి. ఆసుపత్రికి వెళ్లే రోగులు అసౌకర్యానికి గురవుతున్నారు. కార్పొరేషన్ పారిశుద్ధ్య కార్మికులు సకాలంలో వ్యర్థాలు తీసుకెళ్లడం లేదని, తగు చర్యలు తీసుకోవాలని కోరారు.