అధిక శబ్దం చేస్తున్న సైలెన్సర్లను ధ్వంసం చేసిన పోలీసులు

అధిక శబ్దం చేస్తున్న సైలెన్సర్లను ధ్వంసం చేసిన పోలీసులు

NZB: అధిక శబ్దం చేసే సైలెన్సర్లను అమర్చి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. నగరంలో శబ్దకాలుష్యానికి కారణమవుతున్న బైక్‌ల సైలెన్సర్లను తొలగించి రైలేస్టేషన్ ఎదురుగా ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ DCP బస్వారెడ్డి మాట్లాడుతూ.. CP ఆదేశాల మేరకు నగరంలో శబ్దకాలుష్యం చేస్తున్న 350కు పైగా బైక్​లను సీజ్​ చేశామన్నారు.