బాలకృష్ణ నగర్‌లో పోలింగ్ బూత్ ఏర్పాటుకు డిమాండ్

బాలకృష్ణ నగర్‌లో పోలింగ్ బూత్ ఏర్పాటుకు డిమాండ్

MDCL: నగరంలో తక్కువ పోలింగ్ శాతం నమోదవ్వడానికి సవాలక్ష కారణాలు ఉంటాయి. అందులో ఒకటి కొన్ని కాలనీలకు అత్యధిక దూరంలో పోలింగ్ బూత్స్ ఉండడం. ఇదే పరిస్థితి రామంతపూర్ బాలకృష్ణ నగర్ ఫేజ్-2 పరిసర ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో పోలింగ్ బూత్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.