సీనియర్ జర్నలిస్టుకు ప్రెస్ క్లబ్ చేయూత

సీనియర్ జర్నలిస్టుకు ప్రెస్ క్లబ్ చేయూత

SRPT: ఆటీజంతో బాధపడుతున్న సీనియర్ జర్నలిస్ట్ చందన్‌ను ప్రెస్ పరామర్శించిన ప్రెస్ క్లబ్ చేయూత అందించారు. వారికి బరోసా కల్పించి ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు నాయిని శ్రీనివాసరావు, సీనియర్ ఉపాధ్యక్షులు సుంకరబోయిన వెంకటయ్య, గౌరవ సలహాదారులు మానుకొండ రాము, ఉపాధ్యక్షులు దుర్గం బాలు, కోశాధికారి చర్లపల్లి గిరీష్ కుమార్, ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.