'శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి'

'శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి'

MHBD: తొర్రూర్ మండల కేంద్రంలో ఆగస్టు 22,23 తేదీలలో జరిగే CPM జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని మండల కార్యదర్శి యాకూబ్ పిలుపునిచ్చారు. బుధవారం శిక్షణ తరగతుల కోసం విరాళాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. BJP ప్రభుత్వం మతం పేరుతో పరిపాలన కొనసాగిస్తుందన్నారు. ఆయన వెంట మండల నాయకుల మార్క సాంబయ్య, దర్గయ్య, జమ్ముల శీను, ఎండి నజీర్, రామ్మూర్తి ఉన్నారు.