కోచింగ్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి

NLG: దేవరకొండ, కొండమల్లెపల్లి మండలాలలో ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా కోచింగ్ సెంటర్లు నిర్వహిస్తున్నారని బీఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ ఆరోపించారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. దేవరకొండ పట్టణంలో సైనిక్, నవోదయ, గురుకుల, ఇతర కోచింగ్ పేరిట ఒక విద్యార్థికి లక్ష అరవై వేల రూపాయలు వసూలు చేశారన్నారు.