'కొమురవెల్లి మల్లన్న కళ్యా ణోత్సవ ఏర్పాట్లు పరిశీలన'
SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కళ్యాణోత్సవ ఏర్పాట్లను కలెక్టర్ కే.హైమావతి శనివారం పరిశీలించారు. ఈ నెల 14న జరగనున్న కళ్యాణోత్సవానికి సంబంధించిన పనులు, 50 గదుల సత్రం నిర్మాణం, ఐనాపూర్ రోడ్డు నుంచి చేర్యాల బైపాస్ రోడ్డు పనులను తనిఖీ చేశారు. దేవాలయ కార్య నిర్వహణాధికారికి కలెక్టర్ పలు సూచనలు చేశారు.