VIDEO: సంక్రాంతి పండుగ ఎఫెక్ట్.. తగ్గేదేలే..!
VSP: సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్న సందర్భంగా నగరంలో షాపింగ్ చేసేవారి సంఖ్య అధికంగా పెరుగుతుంది. చిన్న షాపుల నుంచి పెద్ద పెద్ద మాల్స్ అన్నిటిలో జనసంద్రం అధికంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జగదాంబ, పూర్ణమార్కెట్లలోకి అధికంగా జనాలు రావటంతో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ చేస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జనసాంద్రత ఏ మాత్రం తగ్గడం లేదు.