'పరమశివుని ఆలయాల్లో భారీ బందోబస్తు'
కర్నూలు జిల్లాలోని పరమశివుని ఆలయాల వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ఆదివారం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండాసాంకేతికతో సేవలందించారు. మహిళా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేకంగా మహిళా కానిస్టేబుల్‌ను ఏర్పాటు చేసి సేవలందించారు.