కుటుంబ సమేతంగా విగ్నేశ్వరుడికి జయచంద్రారెడ్డి పూజలు

CTR: ములకలచెరువులో వినాయక చవితి పండుగ సందర్భంగా బుధవారం తంబళ్లపల్లి నియోజకవర్గం టీడీపీ ఇన్ ఛార్జి దాసరిపల్లి జయచంద్రరెడ్డి తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో కలిసి విగ్నేశ్వరుడికి పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలని గణపతి స్వామి వారికి పూజలు చేసి ఆకాంక్షించారు.