జల్ మహోత్సవ్ .. మంచి నీటిని వృధా చేయరాదు
SRD: సిర్గాపూర్ మండలం కడ్పల్‌లో జల్ మహోత్సవ్ కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. మండల RWS ఏఈ జైపాల్ నేతృత్వంలో స్థానిక సర్పంచ్ విమల విట్టల్ రెడ్డి స్థానిక వాటర్ ట్యాంకు వద్ద పూజలు చేసి గ్రామస్తులకు నీటి పొదుపుపై అవగాహన కల్పించారు. ఏఈ మాట్లాడుతూ.. గ్రామీణ నీటి సరఫరాను ప్రజలు పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నీటిని వృధా చేయరాదని తెలిపారు.