VIDEO: నాగార్జున సాగర్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం

VIDEO: నాగార్జున సాగర్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎం

NLG: నాగార్జునసాగర్ జెన్కో గెస్ట్ హౌస్‌‌కు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జై వీర్‌రెడ్డి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బీఎల్‌ఆర్, ఎమ్మెల్సీ బాలు నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్ చంద్ర పవార్ తదితరులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు పోలీసులు గౌరవ వందనం అందించారు.