చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి(CMRF) నుంచి మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆరుగురు లబ్ధిదారులకు సీఎం సహాయనిధి ద్వారా రూ.9 లక్షలకు పైగా ఆర్థిక సాయం మంజూరైంది. ఈ సందర్భంగా రమేష్ బాబు‌, బాలకృష్ణ‌ ,రంగారావు, స్వర్ణ శ్రావణి, కోటయ్యకు చెక్కుల ఇచ్చారు.