VIDEO: అరటి తోటను పరిశీలించిన మాజీ సీఎం జగన్

VIDEO: అరటి తోటను పరిశీలించిన మాజీ సీఎం జగన్

KDP: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ పులివెందుల మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని అరటి తోటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులను కలిసి పంట విస్తీర్ణం, పెట్టుబడి వివరాలు, గిట్టుబాటు ధర గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అరటికాయల టన్ను రూ.3,000 మాత్రమే ఉందని, ఇది ఏమాత్రం గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆయనకు విన్నవించారు.