VIDEO: విల్లా కొనుగోలు చేసిన ద‌ర్శ‌కుడు సుకుమార్‌

VIDEO: విల్లా కొనుగోలు చేసిన ద‌ర్శ‌కుడు సుకుమార్‌

VSP: ప్రముఖ దర్శకుడు సుకుమార్ పనోరమ హిల్స్ సమీపంలో ఓ లగ్జరీ విల్లాను కొనుగోలు చేశారు. మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్మాత Naveen Yerneniతో కలిసి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఎంవీపీ కాలనీలోని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీ‌నివాస‌రావు నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.