మెదక్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వడియారం చెరువులో రెండు మొసళ్ళ కలకలం
★ రామాయంపేట హైవేపై కారులో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రమాదం
★ ఆరుట్ల శివారులో నీటి గుంటలో వ్యక్తి మృతదేహం లభ్యం
★ సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎంపీ రఘునందన్ ఏక్తా ర్యాలీ