VIDEO: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

VIDEO: రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

E.G: కోరుకొండలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. స్థానిక లంపసింగి రహదారిపై వెళ్తున్న కారును సీతానగరం నుంచి జగ్గంపేటకు కూలీలతో వెళ్తున్న ఫిషరీస్ ప్రైవేట్ బస్సు బలంగా ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ముగ్గురు ప్రయాణికులకు గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు.