ఓటరన్నా .. ఓసారి ఆలోచించు..!
SRPT: జిల్లాలో పోలింగ్ సందడి మొదలైంది. అయితే మనం ఎందుకు ఓటు వేస్తున్నామనే విషయాన్ని ఒకసారి గ్రామ పౌరులుగా ఆలోచించండి. ఊరు సమస్యను తన సమస్యగా భావించి పరిష్కరించే నాయకుడిని మాత్రమే ఎన్నుకోండి. ఒక్క రోజు ఇచ్చే మందు, మాంసం, డబ్బులకు ఆశ పడితే వచ్చే 5 సంవత్సరాలు మన గ్రామ అభివృద్దిని మనమే అడ్డుకున్నట్లు అవుతుందనే విషయాన్ని గ్రహించాలి. మిత్రులారా... జర ఆలోచించి ఓటు వేయండి.