ఎంపీడీవోకి వినతి పత్రాన్ని అందజేసిన ఎంపీపీ
NLR: సంగం సచివాలయం-3ను సచివాలయం-1 పరిధిలోకి మార్చే ప్రయత్నాలు జరగడాన్ని విరమించుకోవాలని ఎంపీడీవో షాలెట్‌కు ఎంపీపీ పద్మావతమ్మ వినతి పత్రాన్ని అందజేశారు. సచివాలయం-1 పరిధిలోకి మార్చడం వలన ఇక్కడి ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని వైసీపీ నాయకుడు రఘునాథ్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యర్తలు పాల్గొన్నారు.