VIDEO: చిలకపాలెం వద్ద అధ్వానంగా రోడ్డు
SKLM: ఎచ్చెర్ల మండలం చిలకపాలెం గ్రామం వద్ద సర్వీస్ రోడ్డు అద్వానంగా ఉండటంతో వాహనదారులు, గ్రామ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ రోడ్డు మీద ప్రయాణించే వాహనాలు అతివేగంగా వెళ్తుండటంతో ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని వాహనదారులు అంటున్నారు. రోడ్డు పరిస్థితి మెరుగుపరచాలని గ్రామ ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.