ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం ప్రారంభం

ఎన్ఎస్ఎస్ శీతాకాల శిబిరం ప్రారంభం

NLG: కనగల్ మండలం దోరెపల్లి పగిడిమర్రి గ్రామాల్లో ఇవాళ నలగొండ ఎన్జీ కాలేజ్ ఆధ్వర్యంలో NSS శీతాకాల ప్రత్యేక శిబిరాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా ఎంపీడీవో వేదరక్షిత ఎంజీయూ కో- ఆర్డినేటర్ రమణారెడ్డి, కిసాన్ సెల్ కన్వీనర్ గోలి జగాల్ రెడ్డి హాజరయ్యారు. ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సేవా దృక్పథం అలవర్చుకోవాలని సూచించారు. హైస్కూల్లో మొక్కలను నాటారు.