VIDEO: జోరుగా అక్రమ మద్యం అమ్మకాలు

VIDEO: జోరుగా అక్రమ మద్యం అమ్మకాలు

TPT: తిరుపతిలో బ్యాక్ డోర్ మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. తిలక్ రోడ్డులోని ఓ వైన్ షాపులో ఉదయం 7 గంటల నుంచే అనధికారికంగా మద్యం విక్రయాలు ప్రారంభించారు. నిబంధనల ప్రకారం ఉదయం 10 గంటల తర్వాతే మద్యం అమ్మకాలు జరగాలి. మద్యం షాపుల ముందు బిచ్చగాళ్లు, స్థానికులు బారులు తీరుతున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తూ జరుగుతున్న ఈ చర్యలను అధికారులు ఘమనించాలని ప్రజలు కోరారు.