VIDEO: బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను పరిశీలించిన: MLA

JN: పట్టణంలోని బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా MLA, ప్రజలతో మాట్లాడి, అభివృద్ధి పనుల వివరాలు తెలుసుకున్నారు. నగరంలోని ఏకైక బతుకమ్మ కుంటను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి మరిన్ని పనులు చేపడతామని, సరైన ప్రణాళికలతో ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.