ఎమ్మెల్యేను కలసిన తాపీ మేస్త్రిలు

ఎమ్మెల్యేను కలసిన తాపీ మేస్త్రిలు

CTR: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిను మేస్త్రీలు కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు తమ సమస్యలు పరిష్కారం అయ్యేలా చూడాలని ఈ సందర్భంగా మేస్త్రిల యూనియన్ నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని వారికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.