పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు
NZB: సాలూర మండలం కుమ్మన్‌పల్లిలో సోమవారం పశువైద్య శాఖ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి (FMD) నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ శీలం మహేందర్ రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో పశువైద్య బృందం గ్రామంలోని పాడి పశువులకు టీకాలు వేశారు. సర్పంచ్ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. వాతావరణ మార్పుల దృష్ట్యా పశువులకు టీకాలు తప్పనిసరిగా వేయాలన్నారు.