రైతుల కోసం కోట్లాడిన వ్యక్తిపై దుష్ప్రచారం'

రైతుల  కోసం కోట్లాడిన వ్యక్తిపై దుష్ప్రచారం'

ఏలూరు: కొయ్యలగూడెం మండలంలోని కూటమి నాయకులు, కార్యకర్తలు సోమవారం సమావేశం నిర్వహించారు. ఏలూరు ఎంపీ మహేష్ కుమార్‌పై కావాలనే కొంతమంది ఎంపీకి ఉన్న మంచి పేరును చెడగొట్టాలనే ఉద్దేశంతో కుట్ర పన్నుతున్నారన్నారు. రైతుల కోసం కృషి చేసిన లీడర్ ఎంపీ మహేష్ అన్నారు. అటువంటి వ్యక్తిపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.