రేపు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

రేపు  జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

NGKL: రాష్ట్ర అథ్లెటిక్స్ సంఘం ఆధ్వర్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం మైదానంలో సెప్టెంబర్ 19, 20 తేదీలలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి పోటీలకు రేపు క్రీడాకారుల ఎంపిక నిర్వహిస్తున్నట్లు జిల్లా అథ్లెటిక్స్ కార్యదర్శి స్వాములు తెలిపారు. ఎంపికలను కల్వకుర్తి పట్టణంలోని సీబీఎం కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.