అమెరికా సంచలన నిర్ణయం
అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. హర్మూజ్ జలసంధిలో ఇరాన్ దాడులకు చెక్ పెట్టేందుకు భారీ స్థాయిలో బలగాలను రంగంలోకి దించుతామని అగ్రరాజ్యం ప్రకటించింది. ఈ మేరకు జపాన్‌లో ఉన్న తమ అత్యంత శక్తివంతమైన యుద్ధనౌక USS ట్రిపోలిని మిడిల్ ఈస్ట్‌కు పంపిస్తుంది.