మండలంలో పోలీసులు విస్తృత తనిఖీలు..

మండలంలో పోలీసులు విస్తృత తనిఖీలు..

NDL: కొలిమిగుండ్ల మండలం మీర్జాపురం గ్రామంలో ఇవాళ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. గ్రామంలో ఉన్న రౌడీషీటర్లు ట్రబుల్ మాంగర్స్ ఇండ్లలో సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది అణువణువునా సోదాలు నిర్వహించారు. గ్రామంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సిఐ రమేష్ బాబు తెలిపారు.