అభివృద్ధి పనులను పరిశీలించిన MLA

అభివృద్ధి పనులను పరిశీలించిన MLA

జగిత్యాల పట్టణ 3,4వార్డులలో 35 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులను MLA డాక్టర్ సంజయ్ కుమార్ ఇవాళ అధికారులు, నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు క్యాదసు నవీన్ రంగు మహేష్, ఈశ్వర్, మతీన్, ప్రసాద్ గౌడ్, రాములు, అశోక్, Ae అనిల్, వర్క్ ఇన్‌స్పెక్టర్ ఉదయ్, పట్టణ నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.