మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM
* జిల్లా వ్యాప్తంగా పలు చోట్ల దంచికొట్టిన వర్షం
* రైతులు అధిక సంఖ్యలో ఆయిల్ ఫామ్ పంటల సాగు చేపట్టాలి: DAO దేవ్ కుమార్
* రేవంత్ సర్కార్‌లో మాటలే తప్ప చేతలు లేవు: మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి
* రేగోడు మండలంలో విద్యార్థిపై లైంగిక దాడి.. అటెండర్‌కు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష: ఎస్పీ శ్రీనివాసరావు