ఆటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం
నిర్మల్: దస్తురాబాద్ మండలంలోని మున్యాల, రేవోజిపేట్ సమీపంలో గల కడం లెఫ్ట్ కెనాల్ ఆనుకొని వున్న ఆటవీ ప్రాంతంలో పులి జాడలు కనిపించినట్టు అధికారులు వెల్లడించారు, అటవీ ప్రాంతంలోకి వెళ్లే పశువుల కాపర్లు అటు వైపుగా వెళ్ళవద్దని హెచ్చరించారు. పులి కొద్దీ రోజులుగా ఉడుంపూర్, ఇందనపల్లి ఆటవీ ప్రాంతాల్లో సంచరిస్తూ దాస్తురాబాద్ అటవీ ప్రాంతంలో చోరబడ్డట్టు తెలిపారు.