మల్లన్న ఆదాయం రూ.45 లక్షలు
SKLM: టెక్కలి మండలం రావి వలస ఎండల మల్లికార్జునస్వామి దేవస్థానంలో నెల రోజుల పాటు నిర్వహించిన ఉత్సవాల్లో భాగంగా రూ. 45,01,628ల ఆదాయం వచ్చినట్లు ఈఓ జి. గురునాథ రావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. గత ఏడాది రూ.30,30,042 ఆదాయం వచ్చిందని,ఈ ఏడాది అదనంగా ప్రసాదాల విక్రయం ద్వారా రూ.14,71,586లు పెరిగినట్లు ఈఓ వెల్లడించారు.