గ్రామస్థులతో మాట్లాడిన టీడీపీ ఇంఛార్జ్

KRNL: కౌతాళం మండలంలోని కామవరంలో మంగళవారం పల్లె పండుగ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రాలయం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి గ్రామస్థలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలను చేపట్టి సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.