నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం

నేడు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం

SRD: డయల్ యువర్ ఆర్టీసీ డిపో మేనేజర్ కార్యక్రమం శనివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటలకు జరుగుతుందని డిపో మేనేజర్ ఉపేందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆర్టీసీకి సంబంధించిన సమస్యలు, సూచనలను 85003 76267 నెంబర్‌కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.