'యువత సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట'
ADB: జిల్లాకు వచ్చిన రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆదిలాబాద్ యువజన కాంగ్రెస్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు సామ రుపేష్ రెడ్డి పట్టణంలో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలు అభివృద్ధి, తాజా అంశాలను మంత్రితో వివరించారు. యువత సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని పొన్నం ప్రభాకర్ అన్నారు.