దంతాలపల్లి వీధిలైట్లు పనిచేయడం లేదు

MHBD: దంతాలపల్లి మండల కేంద్రంలో ఎస్టీ హాస్టల్ రోడ్డు కాలనీ వెళ్లే ప్రధాన రోడ్డు అయిన వీధి దీపాలు గత రెండు వారాల నుండి వెలగడం లేదు రాత్రి సమయాల్లో వర్షాకాలం కావడంతో పాముల మరియు తేలు భయంతో బయటకు వెళ్లాలంటే గ్రామస్తులు భయపడుతున్నారు. కావున సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధిలైట్లను వెంటనే ఏర్పాటు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.