రూ.ఒక లక్ష ఎల్వోసీ అందజేత

రూ.ఒక లక్ష ఎల్వోసీ అందజేత

RR: షాద్‌నగర్ పట్టణం 20వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త శివ కుమార్‌కు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు LOCని అందజేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతుండగా శస్త్ర చికిత్సల నిమిత్తం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్సీ వాణి దేవి సహకారంతో రూ.1లక్ష LOC మంజూరు చేయించగా లబ్ధిదారుడికి BRS సీనియర్ నాయకులు వేణుగోపాల్ ఎల్‌వోసిని అందజేశారు.